• Site Map
  • Accessibility Links
  • English
Close

Recruitment

Filter Past Recruitment

To
Recruitment
Title Description Start Date End Date File
OSC vacant posts Recruitment – applications receiving date extended up to 19 02 2024 ,5 PM

OSC vacant posts Recruitment applications receiving date extended up to 19 -02- 2024 ,5 PM

15/02/2024 19/02/2024 View (4 MB)
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్ పీ/సి హెచ్ ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుట-ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు ప్రోవిషనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల.

ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్.పి/సి.హెచ్.ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేసి ది. 12.01.2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది.

దరఖాస్తులు పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేయటం జరిగింది.ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పై అభ్యంతరములు తెలుపుటకు ది. 29-01-2024 నుండి 31-01-2024 సాయంత్రం 5.00 గం. వరకు గడువు ఇవ్వటం జరిగినది.

తదుపరి ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు ప్రోవిషనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేయటం జరిగింది. ప్రోవిషనల్ సెలక్షన్ లిస్ట్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో, 03.02.2024 సాయంత్రం 04 గంటలలోపు అన్ని సంబంధిత పత్రాలతో వ్యక్తిగతంగా మీ ఫిర్యాదును ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణము, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నందు సమర్పించగలరు 

 

 

02/02/2024 18/02/2024 View (1 MB) Provisional Selection list on 01.02.2024 (792 KB)