Recruitment
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-II రాజమహేంద్రవరం వారి పరిధిలో ఫీజికల్ డైరెక్టర్ (4) మరియు ఫార్మసిస్ట్ గ్రేడ్ -II (20) పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయడమైనది. | ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-II రాజమహేంద్రవరం వారి పరిధిలోని కొత్తగా మంజూరు అయినా రాజమహేంద్రవరం, ఏలూరు మచిలీపట్నం మెడికల్ కాలేజీ నందు మరియు రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ నందుగల (4) ఫీజికల్ డైరెక్టర్ పోస్టులను అటులనే వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కాళిగా ఉన్న ఫార్మసిస్ట్ గ్రేడ్ -II (20) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేయుటకు నోటిఫికేషన్ జారీచేయడమైనది. అర్హత కలిగిన అభ్యర్థులు, నోటిఫికేషన్ లో పొందుపరచబడిన దరఖాస్తును తీసుకొని తస్సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో జోన్-II ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులవారి కార్యాలయమునకు తేదీ : 08/02/2024 నుండి తేదీ: 20/02/2024 సాయంత్రము ఐదు గంటల లోపు దరఖాస్తులను సమర్పించవలసినిదిగా కోరడమైనది. చిరునామా : దరఖాస్తులను స్వీకరించు ఆఖరు తేదీ : 20/02/2024 సాయంత్రము ఐదు గంటల వరకు ఆ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. |
08/02/2024 | 20/02/2024 | View (338 KB) PHYSICAL DIRECTOR NOTIFICATION 02-2024 (402 KB) Pharmacist Gr -II notification 07-02-2024 (460 KB) |
OSC vacant posts Recruitment – applications receiving date extended up to 19 02 2024 ,5 PM | OSC vacant posts Recruitment applications receiving date extended up to 19 -02- 2024 ,5 PM |
15/02/2024 | 19/02/2024 | View (4 MB) |