Recruitment
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్.పి/సి.హెచ్.ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుట-ఫైనల్ సెలక్షన్ లిస్టు-ఎంపిక కాబడిన అభ్యర్ధులు తేది.05.02.2024 న 10:00 గం||లకు వారి అన్ని ఒరిజనల్ సర్టిఫికేట్లు తీసుకొని ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్ – 2 గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణం, రాజమహేంద్రవరం హాజరు కావలసినదిగా కోరడమైనది. | ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్.పి/సి.హెచ్.ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేసి ది. 12.01.2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది. దరఖాస్తులు పరిశీలించి ఫైనల్ సెలక్షన్ లిస్టు జోన్ 2 పరిధిలోని అన్ని జిల్లా వెబ్ సైట్లలో పొందుపర్చడమైనది. కావున ఎంపిక కాబడిన అభ్యర్ధులు తేది.05.02.2024 న 10:00 గం||లకు వారి అన్ని ఒరిజనల్ సర్టిఫికేట్లు తీసుకొని ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్ – 2 గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణం, రాజమహేంద్రవరం హాజరు కావలసినదిగా కోరడమైనది. |
03/02/2024 | 08/02/2024 | View (185 KB) Final Selection List of MLHP Dt.03-02-2024 (2 MB) |
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్ పీ/సి హెచ్ ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుట-నోటిఫికేషన్ జారీచేయుట-ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల-అభ్యంతరాల స్వీకరణ. | ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్.పి/సి.హెచ్.ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేసి ది. 12.01.2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది. దరఖాస్తులు పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టువిడుదల చేయటం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పై అభ్యంతరములు ఏమైనా ఉన్నచో ది. 29-01-2024 నుండి 31-01-2024 సాయంత్రం 5.00 గం. వరకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం నందు వ్యక్తిగతంగా లేదా mail: zone2.mlhp2023@gmail.com ద్వారా సమర్పించవలసినదిగా కోరడమైనది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు జతచేయబడినది. |
27/01/2024 | 31/01/2024 | View (1 MB) |