Close

Recruitment

Recruitment
Title Description Start Date End Date File
ఆశా కార్యకర్తల నియామకం- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ కొరకు దరఖాస్తులు స్వీకరించటం జరిగింది – తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల.

ఎన్.టి.ఆర్  జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు, సంబంధిత YSR అర్బన్ క్లినిక్స్ వైద్యాధికారి ద్వారా దరఖాస్తులు స్వీకరించటం జరిగింది. అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించిన పిదప YSR అర్బన్ క్లినిక్స్ వైద్యాధికారులు  ద్వారా తాత్కాలిక మెరిట్ జాబితా తయారు  చేయటం జరిగింది.

 

ఈ తాత్కాలిక మెరిట్ జాబితా లో ఏమైనా లోపాలు/ అభ్యర్ధనలు తెలియచేయదలచిన వారు 15.12.2022 తేది సాయంత్రం  05:00 గంటల లోపల సంబంధిత YSR అర్బన్ క్లినిక్స్ వైద్యాధికారి గారికి తెలియచేయవలసిందిగా కోరటమైనది.

గమనిక: గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్ధనలు స్వీకరించబడవు

13/12/2022 15/12/2022 View (217 KB) UPHC New RR Pet – 234 sachivalayam (383 KB) UPHC HB Colony – Chuttugunta 2 (209 KB) Patamata1- 41 sachivalayam (294 KB) Labbipet Surya rao pet 93 Sachivalayam (302 KB) Labbipet Rama chandra Nagar 44 Sachivalayam (217 KB) Karakatta South Bhavanipuram 1, 129 Sachivalayam (436 KB) Gulamohiddin Nagar – 38 Sachivalayam Mogularajapuram (197 KB) Karakatta South 162 Sachivalayam (452 KB) Gulamohiddin Nagar – 31 Sachivalayam Machavaram 1 (328 KB) Ayodhya Nagar 232 sachivalayam (359 KB) APIIC Colony Kanakadurga Nagar 011 (240 KB) APIIC COlony Gunadala 05- 013 (337 KB) APIIC COlony Gandhi Hill- 023 (221 KB) Ajith Sing Nagar- New RR Pet-07 (479 KB) UPHC Krishna Lanka – 01 (465 KB) UPHC DEVI NAGAR RAMA KRISHNA PURAM 242 (373 KB) UPHC DEVI NAGAR246 (374 KB)
ఆశా కార్యకర్త నియామక ప్రకటన- గ్రామీణ ప్రాంత – ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 81 ఆశా కార్యకర్త పోస్ట్స్ మరియు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట

ఎన్.టి.ఆర్  జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NHM పధకం క్రింద, గ్రామీణ ప్రాంత – ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 81 ఆశా కార్యకర్త పోస్ట్స్ మరియు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.

అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు.

దరఖాస్తు దారులు తమ  గ్రామా సచివాలయ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు గల  మెడికల్ ఆఫీసర్ కి మరియు వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి.

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది : 10.12.2022. 05:00 PM

07/12/2022 10/12/2022 View (478 KB) Vacancy list (577 KB) Final Application form (512 KB)