Recruitment
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్ పీ/సి హెచ్ ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుట-నోటిఫికేషన్ జారీచేయుట-ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల-అభ్యంతరాల స్వీకరణ. | ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్.పి/సి.హెచ్.ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేసి ది. 12.01.2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది. దరఖాస్తులు పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టువిడుదల చేయటం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పై అభ్యంతరములు ఏమైనా ఉన్నచో ది. 29-01-2024 నుండి 31-01-2024 సాయంత్రం 5.00 గం. వరకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం నందు వ్యక్తిగతంగా లేదా mail: zone2.mlhp2023@gmail.com ద్వారా సమర్పించవలసినదిగా కోరడమైనది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు జతచేయబడినది. |
27/01/2024 | 31/01/2024 | View (1 MB) |
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్ పీ/సి హెచ్ ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేయడమైనదిప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్ పీ/సి హెచ్ ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేయడమైనది | నోటిఫికేషన్ కు సంబంధించిన వివరములను జోన్-2 పరిధిలోని అన్ని జిల్లా వెబ్ సైట్లలో పొందుపర్చడమైనది. నోటిఫికేషన్లో పొందుపరచబడిన దరఖాస్తును తీసుకొని తత్సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో జోన్-2 ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల వారి కార్యాలయమునకు తేదీ 28 . 12 .2023 నుండి 12.01.2024 వరకు సాయంత్రము ఐదు గంటలు లోపు అర్హత కలిగిన అభ్యర్థులు సమర్పించవలసినదిగా కోరడమైనది. సమర్పించవలసిన చిరునామా: ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణము, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా.
|
28/12/2023 | 12/01/2024 | View (3 MB) |