Close

Recruitment

Recruitment
Title Description Start Date End Date File
ఆశా కార్యకర్త నియామక ప్రకటన- గ్రామీణ ప్రాంత – ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 81 ఆశా కార్యకర్త పోస్ట్స్ మరియు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట

ఎన్.టి.ఆర్  జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NHM పధకం క్రింద, గ్రామీణ ప్రాంత – ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 81 ఆశా కార్యకర్త పోస్ట్స్ మరియు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.

అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు.

దరఖాస్తు దారులు తమ  గ్రామా సచివాలయ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు గల  మెడికల్ ఆఫీసర్ కి మరియు వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి.

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది : 10.12.2022. 05:00 PM

07/12/2022 10/12/2022 View (478 KB) Vacancy list (577 KB) Final Application form (512 KB)
WALK IN INTERVIEW on 08.12.2022 -Recruitment for the post of EPIDEMIOLOGIST at DSU at IDSP

WALK-IN-INTERVIEW- Recruitment for the post of EPIDEMIOLOGIST at DSU at IDSP through District Selection Committee (DSC) on contract basis under NHM on administrative control of District Medical & Health Officer, NTR District for the period of one year from the date of appointment and the eligibility criteria for the post through walk in interview on 08-12-2022 from 10:30 AM to 05:00 PM

06/12/2022 08/12/2022 View (1 MB)
Archive