Recruitment
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
Staff recruitment in One stop center, Vijayawada | DW&CW&EO NTR District, Vijayawada invited application to fill the vacancies with local women candidates on contract /outsourcing basis in One Stop Center, Vijayawada |
16/10/2024 | 25/10/2024 | View (1 MB) |
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల -అభ్యంతరములు స్వీకరణ-ది. 15-03-2024 నుండి 18-03-2024 సాయంత్రం 05. 00 గం. వరకు | ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేసి ది. 20.02.2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది. దరఖాస్తులు పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు జోన్ 2 పరిధిలోని అన్ని జిల్లా వెబ్ సైట్లలో పొందుపర్చడమైనది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పై అభ్యంతరములు ఏమైనా ఉన్నచో ది. 15-03-2024 నుండి 18-03-2024 సాయంత్రం 05. 00 గం. వరకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం నందు వ్యక్తిగతంగా సమర్పించవలసినదిగా కోరడమైనది. అభ్యంతరములు స్వీకరించు ఆఖరు తేదీ: 18-03-2024 సాయంత్రము ఐదు గంటలు వరకు. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరములు స్వీకరించబడవు. |
15/03/2024 | 18/03/2024 | View (1 MB) |