Recruitment
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ఆశా కార్యకర్తల నియామకం- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ -తుది మెరిట్ జాబితా విడుదల. | ఎన్.టి.ఆర్ జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు, సంబంధిత YSR అర్బన్ క్లినిక్స్ వైద్యాధికారి ద్వారా దరఖాస్తులు స్వీకరించటం జరిగింది. స్వీకరించిన దరఖాస్తుల నుండి జిల్లా అర్బన్ సెలక్షన్ ఆశా కమిటీ వారు ఆమోదించిన తుది మెరిట్ జాబితా విడుదల చేయటం జరిగింది. |
20/12/2022 | 22/12/2022 | View (980 KB) UPHC New RR Peta 234 (1 MB) UPHC Labbipeta Rama Chandra Nagar44 (1 MB) UPHC Labbipeta 93 Surya Rao Peta (1 MB) UPHC Krishna Lanka 01 103 (412 KB) UPHC Karakatta South Bhavanipuram 129 (1 MB) UPHC Karakatta South 162 (999 KB) UPHC HB Colony Vellampalli Colony (814 KB) UPHC GM Nagar Mogalarajapuram 38 (889 KB) UPHC GM Nagar Machavaram 31 (874 KB) UPHC Devi Nagar 246 (955 KB) UPHC Devi Nagar 242 (943 KB) UPHC Ayodhya Nagar 232 (772 KB) UPHC APIIC Colony Ramachandra NAgar Kanakadurga Nagar 11 (673 KB) UPHC APIIC Colony Gunadala 13 (1 MB) UPHC APIIC Colony Gandhi Hill 23 (609 KB) UPHC Ajith Singh Nagar New RR Peta 7 (2 MB) UPHC Vijayawada Hanumanpeta (301 KB) |
ఆశా కార్యకర్తల నియామకం- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ కొరకు దరఖాస్తులు స్వీకరించటం జరిగింది – తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల. | ఎన్.టి.ఆర్ జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు, సంబంధిత YSR అర్బన్ క్లినిక్స్ వైద్యాధికారి ద్వారా దరఖాస్తులు స్వీకరించటం జరిగింది. అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించిన పిదప YSR అర్బన్ క్లినిక్స్ వైద్యాధికారులు ద్వారా తాత్కాలిక మెరిట్ జాబితా తయారు చేయటం జరిగింది.
ఈ తాత్కాలిక మెరిట్ జాబితా లో ఏమైనా లోపాలు/ అభ్యర్ధనలు తెలియచేయదలచిన వారు 15.12.2022 తేది సాయంత్రం 05:00 గంటల లోపల సంబంధిత YSR అర్బన్ క్లినిక్స్ వైద్యాధికారి గారికి తెలియచేయవలసిందిగా కోరటమైనది. గమనిక: గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్ధనలు స్వీకరించబడవు |
13/12/2022 | 15/12/2022 | View (217 KB) UPHC New RR Pet – 234 sachivalayam (383 KB) UPHC HB Colony – Chuttugunta 2 (209 KB) Patamata1- 41 sachivalayam (294 KB) Labbipet Surya rao pet 93 Sachivalayam (302 KB) Labbipet Rama chandra Nagar 44 Sachivalayam (217 KB) Karakatta South Bhavanipuram 1, 129 Sachivalayam (436 KB) Gulamohiddin Nagar – 38 Sachivalayam Mogularajapuram (197 KB) Karakatta South 162 Sachivalayam (452 KB) Gulamohiddin Nagar – 31 Sachivalayam Machavaram 1 (328 KB) Ayodhya Nagar 232 sachivalayam (359 KB) APIIC Colony Kanakadurga Nagar 011 (240 KB) APIIC COlony Gunadala 05- 013 (337 KB) APIIC COlony Gandhi Hill- 023 (221 KB) Ajith Sing Nagar- New RR Pet-07 (479 KB) UPHC Krishna Lanka – 01 (465 KB) UPHC DEVI NAGAR RAMA KRISHNA PURAM 242 (373 KB) UPHC DEVI NAGAR246 (374 KB) |