Recruitment
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ఆశా కార్యకర్త నియామక ప్రకటన- గ్రామీణ ప్రాంత – ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 81 ఆశా కార్యకర్త పోస్ట్స్ మరియు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట | ఎన్.టి.ఆర్ జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NHM పధకం క్రింద, గ్రామీణ ప్రాంత – ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 81 ఆశా కార్యకర్త పోస్ట్స్ మరియు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 18 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు. దరఖాస్తు దారులు తమ గ్రామా సచివాలయ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు గల మెడికల్ ఆఫీసర్ కి మరియు వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది : 10.12.2022. 05:00 PM |
07/12/2022 | 10/12/2022 | View (478 KB) Vacancy list (577 KB) Final Application form (512 KB) |
DWSC-RWS&S Circle , Vijayawada – District Level Consultant ( Water Quality Monitoring ) | Applications are invited from the eligible candidates from the date of issuance of this notification and applications to be submitted on or before 8-12-2022 for recruitment to the post of ” District Level Consultant “( Water Quality Monitoring ).
|
24/11/2022 | 08/12/2022 | View (361 KB) Note WQM Lab (365 KB) Newly recurit Details (487 KB) |