• Site Map
  • Accessibility Links
  • English
Close

Recruitment

Filter Past Recruitment

To
Recruitment
Title Description Start Date End Date File
Ratan Tata Innovation Hub Enikepadu village of Vijayawada Rural Mandal ( 4th floor of Sonovision Building)

PAPER PUBLICATION

Chartered Accountant(CA)-1, Company Secretary (CS) -1

The interested persons are requested to file their quotation (sealed cover) before the Joint Collector, NTR District on or before 12.07.2025 from 10.30 AM to 5.30 PM in the working hours by post/ by hand, in the Office of the Collector, NTR District, Vijayawada Selected Persons will be empaneled and work as per the requirement.

05/07/2025 12/07/2025 View (3 MB)
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆశా కార్యకర్తల నియామక ప్రకటన

ఎన్టీఆర్  జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకం క్రింద, ప్రాధమిక ఆరోగ్య సేవలను మెరుగుపర్చే లక్ష్యంతో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కలిపి మొత్తం 61 ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు చర్యలు చేపట్టబడినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి తెలిపారు.

  • గ్రామీణ ప్రాంతాలలోని మొత్తం 34 ఆశా కార్యకర్త ఖాళీలు
  • పట్టణాల వార్డు సెక్రటేరియట్ పరిధిలోని 27 ఆశా కార్యకర్త ఖాళీల కొరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది
  • ఈ పోస్టుల భర్తీకి 25 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

దరఖాస్తుదారులు:

  • గ్రామీణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు తమ గ్రామ సచివాలయ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్దకు,
  • పట్టణ ప్రాంత అభ్యర్థులు వార్డు సచివాలయం పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్దకు
  • తమ దరఖాస్తులు 30-06-2025 సాయంత్రం 5.00PM గంటలలోపు  సమర్పించవలెను.

 ఆసక్తి  కలిగిన అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవల్సినదిగా కోరడమైనది.

మరిన్ని వివరాలు కొరకు https://ntr.ap.gov.in/ సందర్శించవలెను 

 

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ

25/06/2025 30/06/2025 View (443 KB) Vacancies NTR District (63 KB) NTR Application Form (206 KB)