Close

Announcements

Announcements
Title Description Start Date End Date File
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్ పీ/సి హెచ్ ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుట-నోటిఫికేషన్ జారీచేయుట-ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల-అభ్యంతరాల స్వీకరణ.

ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఎం.ఎల్.హెచ్.పి/సి.హెచ్.ఓ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేసి ది. 12.01.2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది.

దరఖాస్తులు పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టువిడుదల చేయటం జరిగింది.

ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పై అభ్యంతరములు ఏమైనా ఉన్నచో ది. 29-01-2024 నుండి 31-01-2024 సాయంత్రం 5.00 గం. వరకు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం నందు వ్యక్తిగతంగా లేదా mail: zone2.mlhp2023@gmail.com ద్వారా సమర్పించవలసినదిగా కోరడమైనది.

ప్రొవిజనల్ మెరిట్ లిస్టు జతచేయబడినది.

27/01/2024 31/01/2024 View (1 MB)
Draft District Survey Report pertains to NTR District for the year 2023

Description: District Survey Report, NTR District Suggestions from the General Public email I’d: suggestionsondsr@gmail.com

22/10/2023 13/11/2023 View ()