Recruitment
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల తుది మెరిట్ జాబితా విడుదల | ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీచేసి ది.20.02.2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైనది. దరఖాస్తులు పరిశీలించి, సవరించబడిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై అభ్యంతరములు పరిష్కరించి తుది మెరిట్ జాబిత తయారుచేసి జోన్-2 పరిధిలోని అన్ని జిల్లా వెబ్ సైట్లలో ది.04.01.2025 న పొందుపర్చడమైనది. తుది మెరిట్ జాబితా ప్రకారం మెరిట్ మరియు రిజర్వేషన్ నియమాల ప్రాతి పదికన ఎంపిక కాబడిన అభ్యర్ధుల లిస్టు జోన్-2 పరిధిలోని అన్ని జిల్లా వెబ్ సైట్లలో ది.22.01.2025 న పొందుపర్చడమైనది. |
22/01/2025 | 26/01/2025 | View (1 MB) |