మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ.
| Title | Description | Start Date | End Date | File |
|---|---|---|---|---|
| మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ. | క్రింది తెలుపబడిన ఖాళీలు భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి సఖి వన్ స్టాప్ సెంటర్ తిరువూరు, ఎన్.టి.ఆర్. జిల్లా నందు 24 గంటలు షిఫ్ట్ ల వారిగా కాంట్రాక్టు పద్ధతి ఫై పనిచేయుట కొరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ. వారు దరఖాస్తులు ఆహ్వానించుచున్నారు . అభ్యర్ధులు దరఖాస్తు ది. 12.03.2026 నుండి 23.03.2026 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, డోర్ నెంబర్ 31-4-29 A గద్దె పూర్ణచంద్రరావు రోడ్డు, మారుతి నగర్ రెండవ రోడ్డు, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ.వారి కార్యాలయము నందు వ్యక్తిగత హాజరే ఇవ్వవలెను . డిపార్ట్మెంట్ వారిచే కోరిన అర్హతలు కలిగిన అభ్యర్ధులు మాత్రమే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ, ఎన్.టి.ఆర్. జిల్లా వారిచే ఇంటర్వ్యూకి పిలవబడుదురు , జిల్లా స్థాయి ఎంపిక కమిటీ, ఎన్.టి.ఆర్. జిల్లా వారికి పై ప్రకటనను మార్పు చేయుటకు లేదా రద్దు చేయుటకు పూర్తి అధికారము కలిగియున్నారు. పూర్తి చేసిన దరఖాస్తును ది. 23.03.2026 న సాయంత్రం 5.00 గం..లోగా జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ వారి కార్యాలయమునకు వ్యక్తిగత హాజరే ఇవ్వవలెను . |
12/03/2026 | 24/03/2026 | View (326 KB) APPLICATION (184 KB) |