ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆశా కార్యకర్తల నియామక ప్రకటన
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆశా కార్యకర్తల నియామక ప్రకటన | ఎన్టీఆర్ జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకం క్రింద, ప్రాధమిక ఆరోగ్య సేవలను మెరుగుపర్చే లక్ష్యంతో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కలిపి మొత్తం 61 ఆశా కార్యకర్త ఖాళీలను భర్తీ చేయుటకు చర్యలు చేపట్టబడినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి తెలిపారు.
దరఖాస్తుదారులు:
ఆసక్తి కలిగిన అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవల్సినదిగా కోరడమైనది. మరిన్ని వివరాలు కొరకు https://ntr.ap.gov.in/ సందర్శించవలెను
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ |
25/06/2025 | 30/06/2025 | View (443 KB) Vacancies NTR District (63 KB) NTR Application Form (206 KB) |