ఎక్కడ ఉండాలి
Filter by:

భవాని ద్విపం , హరిత హోటల్ – విజయవాడ
వాణిజ్య రిసార్ట్
భవాని ద్విపం 133 ఎకరాల విస్తిరణలో కృష్ణానది ఒడ్డున ఉంది . ఏ . పీ . టి . డి . సి . ఆధ్వర్యంలో 24 కుటీరాలు వివిధ సదుపాయాలతో కలిగి ఉన్నాయి . ద్వైపాయని అనే రెస్టారెంట్ కూడా ఉన్నది .
- చిరునామా: హరిత రిసార్ట్ , భవాని ద్విపం- విజయవాడ
- పిన్ కోడ్: 520007
- ఫోన్: 9848779685
- ఇమెయిల్: info[at]aptdc[dot]in
- వెబ్సైట్: https://tourism.ap.gov.in/hotellist?cityCode=57&unitCode=ALL

బెర్మ్ పార్క్ , హరిత హోటల్ – విజయవాడ
వాణిజ్య రిసార్ట్
హరిత బెర్మ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ టూరిజం ద్వారా కృష్ణా నది ఒడ్డున ఒక అద్భుతమైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు . ఈ పార్క్ ఒక సుందరమైన ప్రదేశము . సమావేశాలు , వివాహాలు మరియు లేదా కుటుంబంతో కాలక్షేపమునకు ఉపయోగపడుతుంది .
- చిరునామా: హరిత రిసార్ట్ , బెర్మ్ పార్క్ , విజయవాడ
- పిన్ కోడ్: 520007
- ఫోన్: 9951968100
- ఇమెయిల్: info[at]aptdc[dot]in
- వెబ్సైట్: https://tourism.ap.gov.in/hotellist?cityCode=57&unitCode=ALL