జిల్లా స్థాయి ఇసుక కమిటి, ఎన్టీఆర్ జిల్లా వారు ఈ క్రింది పేర్కొనబడిన ఇసుక రీచ్ల నందు మనుషులతో త్రవ్వకము చేసి నిల్వ కేంద్రం వద్దకు ట్రాక్టర్లు ద్వారా రవాణా చేసి మరియు నిల్వ కేంద్రం వద్ద వినియోగ దారుల వాహనాల్లో లోడ్ చేయుట కొరకు సీల్డ్ టెండర్ ఆహ్వానించబడుచున్నవి.
హక్కు | వివరాలు | Start Date | End Date | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా స్థాయి ఇసుక కమిటి, ఎన్టీఆర్ జిల్లా వారు ఈ క్రింది పేర్కొనబడిన ఇసుక రీచ్ల నందు మనుషులతో త్రవ్వకము చేసి నిల్వ కేంద్రం వద్దకు ట్రాక్టర్లు ద్వారా రవాణా చేసి మరియు నిల్వ కేంద్రం వద్ద వినియోగ దారుల వాహనాల్లో లోడ్ చేయుట కొరకు సీల్డ్ టెండర్ ఆహ్వానించబడుచున్నవి. | జిల్లా స్థాయి ఇసుక కమిటి, ఎన్టీఆర్ జిల్లా వారు ఈ క్రింది పేర్కొనబడిన ఇసుక రీచ్ల నందు మనుషులతో త్రవ్వకము చేసి నిల్వ కేంద్రం వద్దకు ట్రాక్టర్లు ద్వారా రవాణా చేసి మరియు నిల్వ కేంద్రం వద్ద వినియోగ దారుల వాహనాల్లో లోడ్ చేయుట కొరకు సీల్డ్ టెండర్ ఆహ్వానించబడుచున్నవి. బేస్ ప్రైస్ ను ఒక మెట్రిక్ టన్ను కు 110/- రూపాయలుగా నిర్ణయించ ద మయినది. సీల్డ్ టెండర్లను జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ వారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా యందు 11.10.2024 తేదీ ఉదయం 09 గంటల వరకు స్వీకరించబడును. |
07/10/2024 | 11/10/2024 | చూడు (1 MB) |