బూరెలు
ప్రచురణ: 19/03/2022బూరెలు విజయవాడ ప్రజలు మసాలా వంటకాలను ఇష్టపడతారని అందరికీ తెలిసిన విషయమే . ప్రజలు మసాలా వంటకాల పట్ల ఎంత ఇష్టపడతారో స్వీట్స్ పట్ల కూడా అంత ఇష్టపడతారు . నగరంలోని స్వీట్ స్టాల్స్‌లో లభించే ప్రసిద్ధ స్వీట్ వంటకం బూరెలు. ఈ వంటకం బియ్యపు పిండితో తయారు చేసి , బెల్లం కలిపిన పప్పుతో నింపబడుతుంది. సాధారణంగా పండుగలలో సంప్రదాయంగా వడ్డించే ఈ స్వీట్ , విజయవాడలోని స్వీట్ షాపుల్లో కూడా లభిస్తుంది .
మరింత