బెర్మ్ పార్క్ , హరిత హోటల్ – విజయవాడ

హరిత బెర్మ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ టూరిజం ద్వారా కృష్ణా నది ఒడ్డున ఒక అద్భుతమైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు . ఈ పార్క్ ఒక సుందరమైన ప్రదేశము . సమావేశాలు , వివాహాలు మరియు లేదా కుటుంబంతో కాలక్షేపమునకు ఉపయోగపడుతుంది .
ఫోన్: 9951968100
ఇమెయిల్: info[at]aptdc[dot]in
చిరునామా: హరిత రిసార్ట్ , బెర్మ్ పార్క్ , విజయవాడ
పిన్ కోడ్: 520007
వెబ్సైట్: https://tourism.ap.gov.in/hotellist?cityCode=57&unitCode=ALL