ముగించు

ఎక్కడ ఉండాలి

Filter by:

ద్విపం భవాని

భవాని ద్విపం , హరిత హోటల్ – విజయవాడ

వాణిజ్య రిసార్ట్

భవాని ద్విపం 133 ఎకరాల విస్తిరణలో కృష్ణానది ఒడ్డున ఉంది . ఏ . పీ . టి . డి . సి . ఆధ్వర్యంలో 24 కుటీరాలు వివిధ సదుపాయాలతో కలిగి ఉన్నాయి . ద్వైపాయని అనే రెస్టారెంట్ కూడా ఉన్నది .

పార్కు

బెర్మ్ పార్క్ , హరిత హోటల్ – విజయవాడ

వాణిజ్య రిసార్ట్

హరిత బెర్మ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ టూరిజం ద్వారా కృష్ణా నది ఒడ్డున ఒక అద్భుతమైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు . ఈ పార్క్ ఒక సుందరమైన ప్రదేశము . సమావేశాలు , వివాహాలు మరియు లేదా కుటుంబంతో కాలక్షేపమునకు ఉపయోగపడుతుంది .